Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

*బ్రిడ్జి నిర్మాణ పనులో మరింత వేగం పెంచాలి

*బ్రిడ్జి నిర్మాణ పనులో మరింత వేగం పెంచాలి

*బ్రిడ్జి నిర్మాణ పనులో మరింత వేగం పెంచాలి*

*జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*

*గంభీరావు పేట లింగన్నపేట మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనుల పరిశీలన*

ఇవి కూడా చదవండి

రాజన్న సిరిసిల్లజిల్లా/గంభీరావుపేట/అక్టోబర్09 (ప్రజా అక్షరం)

గంభీరావు పేట మండలం లింగన్నపేట మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఆర్ అండ్ బీ ఆద్వర్యంలో గంభీరావుపేట.లింగన్నపేట మధ్య హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కొనసాగుతుండగా, జిల్లా కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు కార్మికుల సంఖ్య మరింత పెంచాలని ఆదేశించారు. 160 మీటర్ల మేర బ్రిడ్జి, రెండు వైపులా కలిపి 300 మీటర్ల మేర అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను నాలుగు నెలల్లో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని తెలిపారు.వారం రోజుల్లో బ్రిడ్జి పక్క నుంచి అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరించాలని సూచించారు.ఆర్ అండ్ బీ అధికారులు పనులను పరిశీలించాలని ఆదేశించారు.పరిశీలనలో ఆర్ అండ్ బీ ఈఈ భీమ్లానాయక్,డీఈ శాంతయ్య,తహసీల్దార్ మారుతి రెడ్డి,ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.